- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > జర్నలిస్టుల ఇండ్ల పట్టాల పంపిణీకి కృషి చేస్తా: ఎమ్మెల్యే నల్లమోతు
జర్నలిస్టుల ఇండ్ల పట్టాల పంపిణీకి కృషి చేస్తా: ఎమ్మెల్యే నల్లమోతు
by S Gopi |
జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాల పంపిణీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.... Journaists met MLA Nallamothu Bhasker rao

X
దిశ, మిర్యాలగూడ: జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాల పంపిణీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భాస్కరరావు, ఆర్డీవో చెన్నయ్యలకు వినతి పత్రాలు సమర్పించారు. పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమి గుర్తించి పంపిణీకి చర్యలు చేపట్టాలని జిల్లా సర్వేయర్ బాలాజీ నాయక్ ని వారు ఆదేశించారు. అర్హులైన జర్నలిస్టుల జాబితాను ఇవ్వాలని, త్వరలోనే అందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Next Story






