- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదాదేవి రంగనాథ కళ్యాణోత్సవంలో “దిశ” పత్రిక ఆవిష్కరణ
పవిత్ర గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణోత్సవం అనంతరం వారి పాదాల చెంత బుధవారం ప్రముఖ "దిశ" దిన పత్రిక ముద్రించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కృతమైంది.

X
దిశ, తుంగతుర్తి : పవిత్ర గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణోత్సవం అనంతరం వారి పాదాల చెంత బుధవారం ప్రముఖ "దిశ" దిన పత్రిక ముద్రించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ఆవిష్కృతమైంది. తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయంలో జరిగిన ఉత్సవంలో అర్చకులు కాటూరి రామాచార్యులు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య " దిశ" క్యాలెండర్ ను ఆవిష్కరించారు.టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్న “దిశ” పత్రిక ఘనతను వివరించారు. కార్యక్రమంలో సహా అర్చకులు ఎల్లబోయిన శ్రీకాంత్, రావులపల్లి క్రాస్ రోడ్డు తండ గ్రామ సర్పంచ్ గుగులోతు జ్యోతి రాముతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Next Story






