- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏవండోయ్ ఈ వింత చూశారా..?
by Naveena |
సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

X
దిశ,తుంగతుర్తి: సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పసునూరు గ్రామంలో ఆదివారం ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఉప్పుల లింగమల్లు గొర్ల కాపరి తనకున్న గొర్లలో ఓ గొర్రె ప్రసరించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గొర్రె పిల్లకు ముందు రెండు కాళ్లు వెనక భాగంలో ఆరు కాళ్లు ఉన్నాయి. జన్మించిన గొర్రెపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్లు యజమాని లింగమల్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా అక్కడికి చేరుకొని ఆశ్చర్యానికి గురైయ్యారు. సంఘటనపై పలువురు రకరకాలుగా వ్యాఖ్యానించారు.సృష్టిలో విచిత్రాలు అనేకం. ఇందులో భాగంగానే ఆరు కాళ్లతో ఓ గొర్రె పిల్ల జన్మించడం ఆశ్చర్యానికి గురిచేసింది.
Next Story






