- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడిలో బాలికకు గాయాలు
by Ratna Kumari |
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బాలికపై వీధి కుక్కల దాడి ఘటన అచ్చంపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బాలికపై వీధి కుక్కల దాడి ఘటన అచ్చంపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో జూబ్లీ నగర్ లో నివసిస్తున్న అక్షయ (8) పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాయని తెలిపారు. పట్టణంలోని పలు కాలనీలో ఉన్న సమస్యలను మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వెంటనే వీధి కుక్కలు, కోతుల బారి నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగక ముందే అచ్చంపేట పట్టణ ప్రజలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Next Story






