- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ బకెట్ బిర్యానీ సెంటర్ లో పేలుడు
హైదరాబాద్ రోడ్డు పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా హాట్ బకెట్ బిర్యాని సెంటర్ తెల్లవారుజాము భారీ పేలుడుతో బీభత్సం సృష్టించింది.

X
దిశ,నల్లగొండ: హాట్ బకెట్ బిర్యానీ సెంటర్ లో భారీ పేలుడు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్ రోడ్డు పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా చోటు చేసుకుంది. ఈ పేలుడులో షెటర్ గేటుతో సహా.. లోపలి సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను అదుపు చేశారు. అలాగే ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగింది కావున ఎవరికి ఏలాంటి హనీ జరుగలేదు. షాపు యాజమాని ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






