- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతిపిన్న వయస్సు సర్పంచ్ ని సత్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే
by Ratna Kumari |
దిశ, చందంపేట : చందంపేట మండలం లో ని రేకుల గడ్డ గ్రామపంచాయతీ లో అతి పిన్న వయస్సులో సర్పంచ్ గా

X
దిశ, చందంపేట : చందంపేట మండలం లో ని రేకుల గడ్డ గ్రామపంచాయతీ లో అతి పిన్న వయస్సులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అలుక జలందర్ ను ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్, పీసీసీ సభ్యులు జాలే నర్సింహారెడ్డి శనివారం సత్కరించారు. పేద గౌడ కులంలో పుట్టి పెరిగి చిన్న నాటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. చందంపేట మండల పరిధిలో అతిపిన్న వయస్సులో సర్పంచ్ గా ఎన్నికయ్యాడు జలందర్. ప్రస్తుతం లక్షల రూపాయలు ఖర్చు చేసినా కానీ గెలవని పరిస్థితిలో ఉన్నా.. ఒక గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎదిగాడంటే మామూలు విషయం కాదంటున్నారు. అతనికీ గ్రామ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






