- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : సీఐ హనుమంతు
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని ఆత్మకూరు(ఎం) సీఐ హనుమంతు అన్నారు.

X
దిశ, ఆత్మకూరు (ఎం) : వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని ఆత్మకూరు(ఎం) సీఐ హనుమంతు అన్నారు. మోత్కూరు రాయగిరి ప్రధాన రహదారి పై రోడ్డు భద్రత వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేయవద్దని, నిర్దేశించిన వేగాన్ని మించకుండా వాహనాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రమేష్, విజయ్, మల్లేష్, యాకుబ్, నరేష్ పాల్గొన్నారు.
Next Story






