- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి భువనగిరి కొత్త డీసీపీ ఎవరో తెలుసా..?
by Naveena |
రాచకొండ కమీషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర బదిలీ అయ్యారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాచకొండ కమీషనరేట్ పరిధిలోని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర బదిలీ అయ్యారు. శుక్రవారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేష్ చంద్ర కామారెడ్డి ఎస్పీగా బదిలీ అవగా, హైదరాబాద్ కమిషనర్ పరిధిలోని సెంట్రల్ జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్ ను భువనగిరి డీసీపీగా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






