- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ ‘రాకా’ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
by Chukka Sudharani |
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’పై ఇప్పటికే అభిమానులతో ఫాటు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

X
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’పై ఇప్పటికే అభిమానులతో ఫాటు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న రాకా.. ఆగస్టు మొదటి వారంలో తదుపరి షెడ్యూల్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారట. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అప్డేట్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Next Story






