- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Lakshmi Narasimha Swamy : నరసింహ స్వామి వారిని దర్శించుకున్న కలెక్టర్..
Lakshmi Narasimha Swamy : నరసింహ స్వామి వారిని దర్శించుకున్న కలెక్టర్..
by Batti.Sumithra |
యాదాద్రి భువనగిరి నూతన కలెక్టర్ గా నియామకమైన హనుమంతరావు మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి నూతన కలెక్టర్ గా నియామకమైన హనుమంతరావు మంగళవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నరసింహ మూర్తి, ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
Next Story






