సర్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

by Taduka Kalyani |

సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ నాయక్ అన్నారు.

సర్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ నాయక్ అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, కొనసాగుతున్న భూభారతిలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్, డీటీ అశ్విని, గిర్దావర్లు వెంకటరెడ్డి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story