దిశ దినపత్రిక సమాజానికి సరైన దిశ: ఎంపీడీవో మహేష్

by I. Sairam |

గుర్రంపోడు మండల కేంద్రంలో దిశ దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఎంపీడీవో మహేష్ ఘనంగా ఆవిష్కరించారు.

దిశ దినపత్రిక సమాజానికి సరైన దిశ: ఎంపీడీవో మహేష్
X

దిశ, గుర్రంపోడు: గుర్రంపోడు మండల కేంద్రంలో దిశ దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఎంపీడీవో మహేష్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. నికార్సైన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని పొందిన దిశ దినపత్రిక సమాజానికి సరైన దిశను చూపుతూ ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా సంబంధిత సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాలను నిజాయితీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో దిశ దినపత్రిక పాత్ర ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే వార్తలతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దిశ దినపత్రిక ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, స్థానిక రిపోర్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story