డ్రా నిలపాలని కాంగ్రెస్ నిరసన

by S Gopi |

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... Congress Protest in front of RDO Office

డ్రా నిలపాలని కాంగ్రెస్ నిరసన
X

దిశ, మిర్యాలగూడ: డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ శుక్రవారం కాంగ్రెస్ నాయకులు మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంను ముట్టడించారు. డ్రా తీసేందుకు బయలుదేరుతున్న అధికారులు బయటకు వెళ్లకుండా గేట్లకు అడ్డుగా బైఠాయించి నిరసన తెలిపారు. అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని, లబ్ధిదారుల గుర్తింపునకు రీ వెరీఫెకేషన్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొంత అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

Next Story