- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం : వెన్న ప్రేమలత నర్సిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం : వెన్న ప్రేమలత నర్సిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మహిళా రైతు వెన్న ప్రేమలత నర్సిరెడ్డి మాట్లాడారు.

X
దిశ, చివ్వెంల : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని మహిళా రైతు వెన్న ప్రేమలత నర్సిరెడ్డి మాట్లాడారు. శుక్రవారం మఠంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆధునిక యాంత్రికరణ వైపు నడిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా చివ్వేంల మండల కేంద్రానికి చెందిన వెన్న ప్రేమలత నర్సిరెడ్డికి రోటవేటర్ కు సంబంధించిన మంజూరి పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ,అడ్డూరు లక్ష్మణ్ చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం మహిళా రైతు వెన్న ప్రేమలత నర్సిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రజా ప్రతినిధులు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
Next Story






