- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
by Kodari Anjali |
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

X
దిశ, భూదాన్ పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో ఇటీవల పట్టణ కేంద్రానికి చెందిన భారత లవ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు రావుల జంగయ్య, జినుకల లావణ్య యాదగిరి, సూరపల్లి రాధిక రమేష్, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






