- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనస్థాపంతో యువకుని ఆత్మహత్య...
by Bhanu |
మనస్థాపానికి గురై బీటెక్ లో ఫెయిల్ కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండలో బుధవారం చోటుచేసుకుంది.

X
దిశ, కోదాడ : మనస్థాపానికి గురై బీటెక్ లో ఫెయిల్ కావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోదాడ మండల పరిధిలోని గుడిబండలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కీర్తి వివేక్ హైదరాబాదులో బీటెక్ చదువుతున్నట్లు తెలిపారు. బిటెక్ ప్రథమ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్థాపంచింది తన ఇంట్లో బాత్రూంలో చేయి మెడ కోసుకొని మృతి చెందినట్లు ఆయన తెలిపారు మృతుని తండ్రి ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.
Next Story






