- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌కు భారీ షాక్...
శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, నకిరేకల్: శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి లాభం చేకూరనుంది. దీనికి తోడు నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతి విద్యాసాగర్ రావు లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఢిల్లీలో కలిశారు.
Next Story






