- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటా.. బీర్ల
by Batti.Sumithra |
తన పై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన ఆలేరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని బీర్ల ఐలయ్య అన్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తన పై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన ఆలేరు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని బీర్ల ఐలయ్య అన్నారు. ఆయన గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలేరు ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ స్కీములను కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆలేరు రెవెన్యూ డివిజన్, కొత్త మండలాల ఏర్పాటు, కొండ పైకి ఆటోలు వెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఊహించని మెజారిటీతో గెలిపించిన ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానని భరోసా ఇచ్చారు.
Next Story






