- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tahsildar : గరిడేపల్లి తహసీల్దారుగా బండ కవిత బాధ్యతలు స్వీకరణ
గరిడేపల్లి మండల తహసీల్దారుగా బండ కవిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె కేతేపల్లి నల్గొండ మండలాలలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేశారు.

X
దిశ నేరేడుచర్ల / గరిడేపల్లి: గరిడేపల్లి మండల తహసీల్దారుగా బండ కవిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె కేతేపల్లి నల్గొండ మండలాలలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేశారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ పై వచ్చిన ఆమె గరిడేపల్లి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ కార్తికేయ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లా కావడం అలాగే డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ రావడంతో భద్రాది కొత్తగూడెం శ్రీ సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. అప్పటినుండి ఆ పోస్ట్ ఖాళీగా ఉండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు గరిడేపల్లి తహసీల్దారుగా కవితకు బాధ్యతలు అప్పగించడంతో ఆ పోస్ట్ భర్తీ అయింది.
- Tags
- Tahsildar
Next Story






