- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాటిస్టిక్స్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
by Taduka Kalyani |
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళ ఆర్మీ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ,భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళ ఆర్మీ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి పీజీ తో పాటు పీహెచ్ డీ, నెట్, సెట్ ఉత్తీర్ణత సాధించి బోధన అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఈ నెల 15 లోగా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా తో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు 7306981947,7995010687 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Next Story






