హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ బీసీ జనరల్ ప్రకటన

by Ratna Kumari |

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డుల సంబంధించి రిజర్వేషన్లను క‌లెక్ట‌ర్ నందులాల్ ప‌వ‌ర్ లాట‌రీ ప‌ద్ద‌తి ద్వారా ప్ర‌క‌టించారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ బీసీ జనరల్ ప్రకటన
X

దిశ, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డుల సంబంధించి రిజర్వేషన్లను సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం అధికారులు వివిధ పార్టీల నాయకుల సమక్షంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ లాటరీ పద్ధతి ద్వారా రిజర్వేషన్లను ప్రకటించారు. అందులో ఎస్టీ జనరల్ - 1,ఎస్సీ జనరల్ - 2, ఎస్సీ మహిళ - 2,బీసీ జనరల్ - 5, బీసీ మహిళ - 4, ఆన్ రిజర్వుడ్ జనరల్ - 5,ఆన్ రిజర్వుడ్ మహిళ - 4 ప్రకటించారు. దీంతోపాటు మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్ గా ప్రకటించారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీ వివ‌రాలు :

1వ వార్డు జనరల్ (మహిళ)

2వ వార్డు జనరల్ (మహిళ)

3వ వార్దు బీసీ (మహిళ)

4వ వార్డు జనరల్ ( మహిళ)

5వ వార్డు బీసీ (మహిళ)

6వార్డు జనరల్ (మహిళ)

7వ వార్డు బీసీ జనరల్

8వవార్డు జనరల్ ( మహిళ)

9వ వార్డు జనరల్

10వ వార్డు బిసి జనరల్

11వ వార్డు జనరల్

12వ వార్డు ఎస్సీ జనరల్

13వ వార్డు ఎస్సీ మహిళ

14వ వార్డు ఎస్సీ మహిళ

15వ వార్డు ఎస్టీ జనరల్

16వ వార్డు జనరల్ మహిళ

17వ వార్డు జనరల్ మహిళ

18వ వార్డు జనరల్

19వ వార్డు బీసీ జనరల్

20వ వార్డు బీసీ జనరల్

21వ వార్డు బీసీ జనరల్

22వ వార్డు బీసీ మహిళ

23వ వార్డు జనరల్ మహిళ

24వ వార్డు జనరల్

25వ వార్డు జనరల్

26వ వార్డు బీసీ మహిళ

27వ వార్డు జనరల్

28వ వార్డు ఎస్సీ జనరల్

Next Story