- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
by Bhanu |
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంగళవారం రాజాపేట మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

X
దిశ, రాజాపేట: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మంగళవారం రాజాపేట మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మండల అభివృద్ధి అధికారి నాగవేణి, మండల విద్యాధికారి రమేష్, మండల పంచాయత్ అధికారి కిషన్, మండల పర్యవేక్షకులు ఇన్నారెడ్డిలకు ఎన్నికల గురించి తగు సూచనలు చేసి, ఎన్నికలు సజావుగా జరగాలని ఆదేశించినారు.
Next Story






