- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. రన్నింగ్‌లో పేలిన ట్రావెల్స్ బస్సు టైర్
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. రన్నింగ్‌లో పేలిన ట్రావెల్స్ బస్సు టైర్
by GSrikanth |
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం అయింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. టైర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సులోంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






