పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా చనిపోయిన నెమలి..

by Kodari Anjali |

నల్లగొండ ఎస్పీ కార్యాలయం ఎదురుగా చనిపోయిన నెమలి గురువారం ఉదయం కనిపించింది.

పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా చనిపోయిన నెమలి..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ ఎస్పీ కార్యాలయం ఎదురుగా చనిపోయిన నెమలి గురువారం ఉదయం కనిపించింది. రోడ్డుపై పడి ఉన్న నెమలిని చూసి వాహనదారులపై పక్కకు పక్కకు వేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే నెమలి ఎస్పీ కార్యాలయం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియాల్సి ఉంది.

Next Story