- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఓ ప్రముఖ వ్యాపారి మృతిచెందిన ఘటన హుజూర్ నగర్ పట్టణ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, హుజూర్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రముఖ వ్యాపారి మృతిచెందిన ఘటన హుజూర్ నగర్ పట్టణ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన శ్రీ రాఘవేంద్ర సూపర్ మార్కెట్ యజమాని ఉప్పల శ్రీహరి (60) పట్టణంలోని కోదాడ రహదారిలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ లో తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తుండగా మూల మలుపు వద్ద ఎదరుగా వచ్చిన లారీ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






