- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NLG: కలెక్టర్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్
by Gantepaka Srikanth |
ఉన్నతాధికారుల ఫేస్ బుక్ ఐడీలు హ్యాక్(Facebook Account Hacked)కు గురవుతున్నాయి.

X
దిశ, నల్లగొండ బ్యూరో: ఉన్నతాధికారుల ఫేస్ బుక్ ఐడీలు హ్యాక్(Facebook Account Hacked)కు గురవుతున్నాయి. ఆ అధికారుల అడ్రస్, ఫొటోలు ఐడీకి జత చేసి మోసాలకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి(Collector Ila Tripathi) ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. గతంలో ఇక్కడ పనిచేసిన మహిళా కలెక్టర్ ఫేస్ బుక్ ఐడీ కూడా ఇలాగే జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. ఫేస్బుక్ ఐడీ హ్యాక్ గురైన విషయం కలెక్టరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఆ ఐడీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
Next Story






