మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై మైనంపల్లి బూతు పురాణం (వీడియో)

by Disha Web Desk 4 |
మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై మైనంపల్లి బూతు పురాణం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మైనంపల్లి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

తాజాగా మైనంపల్లి మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావులపై బూతు పురాణం అందుకున్నారు. మంత్రి మల్లారెడ్డి స్థాయి తన స్థాయి కాదని, పాలిటిక్స్‌లో మల్లారెడ్డి బచ్చాగాడని మైనంపల్లి అన్నారు. క్రికెట్‌లో ఓపెనింగ్ పోతే నాటౌట్ గా వచ్చేవాడినని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి బఫూన్ మంత్రి అని, అంగోటా చాప్ అని మైనంపల్లి సదరు వీడియోలో ఫైర్ అయ్యారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed