- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana News : ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాల మ్యూజిక్ కన్సర్ట్
ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్‌లోని హుస్సేన్సాగర్తీరాన ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్‌లోని హుస్సేన్సాగర్తీరాన ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎయిర్‌షో(Air Show) ఘనంగా జరిగింది. భారత వాయుసేనకు చెందిన తొమ్మిది సూర్యకిరణ్(Surya Kiran)విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేశాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎయిర్ షోను సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యి వీక్షించారు. రాహుల్సిప్లిగంజ్ మ్యూజికల్కన్సర్ట్(Rahul Sipligunj Musical Concert)జరుగుతోంది. నెక్లెస్ రోడ్డులో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్, ఐస్‌క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్‌స్టాళ్లు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. రాజీవ్‌గాంధీ విగ్రహం, ఎన్టీఆర్‌స్టేడియం, ఫుడ్ఓవర్బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన వేదికల వద్ద నేడు, రేపు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సోమవారం(డిసెంబర్ 09న) సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ప్రభుత్వం వసతులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
- Tags
- Rahul Sipliganj






