- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మొత్తం 66 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Municipal Corporation)ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మొత్తం 66 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (N Ramchander Rao) ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు (N Gautam Rao) ఈ జాబితాను విడుదల చేశారు. రిజర్వేషన్ల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ ఈ జాబితాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేస్తున్నామని, కరీంనగర్‌లో విజయకేతనం ఎగురవేస్తామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధినాయకత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
వార్డుల వారీగా అభ్యర్థులు వీరే..






