తనకు సీఎం పదవి వస్తే.. మనసులో మాటను బయటపెట్టిన ఎమ్మెల్యే సీతక్క (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-12-13 15:34:18  IST  )

తాను నక్సలైట్‌గా ఉన్న సమయంలో పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నోళ్లకు పంచారని, భూములను కాసేసిన దొర సీఎం కేసీఆర్ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

తనకు సీఎం పదవి వస్తే.. మనసులో మాటను బయటపెట్టిన ఎమ్మెల్యే సీతక్క (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తాను నక్సలైట్‌గా ఉన్న సమయంలో పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నోళ్లకు పంచారని, భూములను కాసేసిన దొర సీఎం కేసీఆర్ అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం అన్నారు. నేను ప్రజల్లోనే ఉంటానని, అందుకే నా మీద కక్ష కట్టారని కుండ బద్దలు కొట్టారు. ‘దిశ టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీతక్క సంచలన విషయాలను వెల్లడించింది. సీఎం పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది. అలాగే చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీకాంగ్రెస్ పనిచేస్తుందన్న ప్రశ్నకు సంచలన సీక్రెట్లను బయటపెట్టింది. సీతక్క పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story