- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Muharram : మొహర్రం పండగ.. రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
by Muthe.Rajitha |
రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు మొహర్రం పండగ(Muharram Festival)కు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు మొహర్రం పండగ(Muharram Festival)కు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. అయితే మొహర్రం పండగను పురస్కరించుకొని ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం రెండు రాష్ట్రాల్లో శనివారం ఆప్షనల్, ఆదివారం పబ్లిక్ హాలిడే(Holiday) ప్రకటించాయి. అయితే ఏపీ(AP)లో రేపు అన్ని పాఠశాలలు యధావిధిగా పని చేస్తాయని అధికారులు ప్రకటించారు. పాఠశాలల్లో 50 శాతం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని, పిల్లలకు క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ(Telangana)లో కేవలం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. స్కూళ్లకు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు కాబట్టి యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని నిర్ధారించుకున్నారు.
Next Story






