- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అరెస్ట్
ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తాజా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టక పోవటాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ - విజయవాడ హై దిగ్భందానికి ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టని బీజేపీకి మాదిగల ఓటు అడిగే నైతిక హక్కు లేదని మందకృష్ణ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అరెస్ట్ చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను విడుదల చేయాలని ఆయన తెలంగాణ, ఏపీ సీఎంలు, డీజీపీలను మందకృష్ణ కోరారు.
Next Story






