- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేటీఆర్ వాటా ఎంత?: కోమటిరెడ్డి
by GSrikanth |
మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెంకట్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా వెంకట్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెంకట్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా వెంకట్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ''గల్లీలో నీతులు సరే చిన్నదొరా..! ఢిల్లీలో నీ చెల్లి అవినీతి కథేంది..? గల్లీల్లో పాఠాలు బానే చెప్తావ్! ఢిల్లీ లిక్కర్‌లో నీ వాటా ఎంత..? కాళేశ్వరం లక్ష కోట్లలో నీ కోటా ఎంత..?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేగాక, తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిన దానికంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కృషే ఎక్కువని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. ఢిల్లీలో పట్టుబట్టి.. తెలంగాణలో వేలకోట్ల హైవేలు సాధించిన ఏకైక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి అని అన్నారు.
Next Story






