- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియా మంత్రులతో MP చామల భేటీ
by Gantepaka Srikanth |
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ దేశంలోని మంత్రులను మార్యదపూర్వకంగా కలిశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ దేశంలోని మంత్రులను మార్యదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత ఆస్ట్రేలియా ఫెడరల్మినిస్టర్ (ఇమ్మిగ్రేషన్) అలాన్గ్రిఫిన్తో పాటుగా జూలియన్‌హిల్ ఎంపీ, విక్టోరియన్ బహుళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఇంగ్రిడ్ స్టీట్‌ని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్ట్రేలియాలో భారతీయ కమ్యూనిటీ, తెలుగు వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలు, అక్కడి చట్టాలపై వారితో చర్చించారు.
Next Story






