- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'అయ్యయ్యో ఇప్పుడు ఎలక్షన్‌లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలబడతారు?'
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అయ్యయ్యో... ఇప్పుడు ఎలెక్షన్లో నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు??' అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా జత చేస్తూ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల అర్వింద్, కవితల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అర్వింద్ తనపై వ్యక్తి గత విమర్శలు చేస్తున్నాడని కవిత మండిపడ్డారు. అర్వింద్‌ను చెప్పుతోకొడతానని, తాను ఎక్కడ పోటీ చేసినా వెంటాడి మరి పోటీ చేసి ఓడిస్తానంటూ కవిత సవాలు చేసిన సంగతి తెలిసిందే.
అయ్యయ్యో… ఇప్పుడు ఎలెక్షన్లల నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు?? 😒#DelhiLiquorScam #kalvakuntlakavitha pic.twitter.com/xe35DmCGxW
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 30, ౨౦౨౨
Read More.....
Next Story






