- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతున్న కాంగ్రెస్ హవా.. 2 వేలకు పైగా అభ్యర్థుల విజయం
by Muthe.Rajitha |
రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన 2,018 మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్‌ఎస్ మద్దతు పొందిన 1,023 మంది విజయం సాధించగా, బీజేపీకి 160 స్థానాలు దక్కాయి. ఇతర అభ్యర్థులు 458 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. కాగా తొలి విడతలో మొత్తం 3,834 సర్పంచి, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు నేడు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
Next Story






