- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుల్లితెరపై మాయమైన మోడీ ముఖం.. రేవంత్ రెడ్డి సెటైర్
by Sathputhe Rajesh |
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేస్తూ ప్రధాని మోడీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంటే, నరేంద్ర మోడీ ముఖం బుల్లితెరపై(టీవీ) కనిపించకుండా పోయిందన్నారు. అంతేకాకుండా, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా పరుగులు పెడుతున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖం టీవీలో కనిపించడం లేదని, ఇది అద్భుతం అంటూ ఆయన మోడీపై సెటైరికల్ ట్వీట్ చేశారు.
Next Story






