- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"గబ్బర్ సింగ్" నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
గబ్బర్ సింగ్' నటుడు రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: గబ్బర్ సింగ్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు. టాలీవుడ్ కు చెందిన చాలా సినిమాల్లో కనిపించిన ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి రమేష్ ను తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రమేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. స్పెషల్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అపోలో వైద్యులు కూడా వెల్లడించారు. దీంతో ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. రమేష్ త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Next Story






