- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock Drill: అగ్ని ప్రమాదంపై తెలంగాణ సచివాలయంలో మాక్ డ్రిల్
by Ramesh Naini |
తెలంగాణ సచివాలయంలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)లో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సీఎస్‌ఓ (CSO) దేవిదాస్ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ (mock drill) ఏర్పాటు చేశారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సేఫ్టీ, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాద సమయంలో స్పందించాల్సిన తీరుపై సిబ్బందికి బ్రీఫింగ్ చేశారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది సమర్థవంతంగా ఎలా స్పందించాలి.. మంటలార్పే సిలిండర్లు వాడే విధానం వంటివి తెలియజేశారు. కాగా, ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం.. ఈ మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితులకు ఎలా స్పందించాలి.. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, భద్రతా వ్యవస్థను పరీక్షించటం జరుగుతుంది.
Next Story






