- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLCKavitha: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ కవిత భేటీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శితో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఆవరణంలో మహాత్మ జ్యోతిబా ఫూలే (Mahatma Jyotiba Phule) విగ్రహం ఏర్పాటు విషయంలో తమ పోరాటానికి మద్దతు తెలిపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని (CPM John Wesley) కోరారు. శుక్రవారం హైదరాబాద్ కవాడిగూడలోని ఎంబి భవన్ లో జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణంలో ఫూలే విగ్రహం ఏర్పాటు, కులగణన వివరాలు వెల్లడించడం, 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో మద్దతు కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, జాగృతి, సీపీఎం నేతలు పాల్గొన్నారు.
Next Story






