- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: కృష్ణా జలాలపై కేసీఆర్ చేసిన కృషి ఫలించింది
by Gantepaka Srikanth |
‘బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించింది’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ చేసిన కృషి ఫలించింది’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదన్నారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కేసీఆర్ గారు చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రెబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం.. తెలంగాణ ప్రజల విజయం... అంటూ ఎక్స్ ట్వీట్ చేశారు.
Next Story






