- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న MLC కవిత

X
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆయలాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. మంగళవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీకి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఎల్లుండి(మార్చి 16) మరోసారి ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత వేసే ప్రతీ అడుగు ఆసక్తికరంగా మారింది.
Read more:
సౌత్ గ్రూపుపైనే ఈడీ ఫోకస్.. పాలసీ డాక్యుమెంట్ లీక్‌పై ప్రత్యేక దృష్టి!
Advertisement
Next Story