‘తల్లిగా గర్విస్తున్నాను’.. కొడుకు గురించి MLC కవిత ట్వీట్

by Gantepaka Srikanth |

తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్(Inter) పూర్తిచేసుకోవడం తల్లిగా గర్విస్తున్నానని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పేర్కొన్నారు.

‘తల్లిగా గర్విస్తున్నాను’.. కొడుకు గురించి MLC కవిత ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తన కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్(Inter) పూర్తిచేసుకోవడం తల్లిగా గర్విస్తున్నానని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పేర్కొన్నారు. ఆర్య గ్రాడ్యుయేషన్ వేడుకకు ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్‌కుమార్‌తో కలిసి హాజరై తమ ఆనందాన్ని ‘ఎక్స్’లో పంచుకున్నారు. ‘చేయి పట్టుకొని స్కూలుకు పంపించిన మొదటి రోజు నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు నీ ప్రయాణం నాకు అమితమైన ఆనందం కలిగించింది. తల్లిగా నేను గర్విస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు.

Next Story