- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఆమెను 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఆమెను 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా కవిత ట్విట్టర్ వేదికగా తెలిపారు.‘నా కాలికి గాయం(అవల్షన్ ఫ్రాక్చర్) అయింది. ఈ కారణంగా నాకు 3 వారాలపాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది. వారిని సంప్రదించండి’ అని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, కవితకు గాయం గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Next Story






