- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశం చూస్తోంది..! బీజేపీపై MLC కవిత విమర్శలు
by Satheesh |
బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితుడు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూన్నారని.. సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం అని నిలదీశారు. భారతదేశం చూస్తోంది! అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
Next Story






