- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Delhi Liquor Policy Case: కాసేపట్లో ప్రగతి భవన్‌కు MLC కవిత
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 14 వద్దనున్న కవిత ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కవిత ఇంటికి వెళ్ళే దారులన్నీ మూసివేశారు. ఎవరినీ అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రేపు విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రగతి భవన్‌తో కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.
Read more:
‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’...MLC కవిత వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ సీరియస్
Advertisement
Next Story