- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC ఎన్నికల కౌంటింగ్ షురూ
by Sathputhe Rajesh |
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏపీలో 4 స్థానిక, 3 పట్టభ్రదుల, 2 టీచర్, తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు భిన్నంగా రౌండ్స్ తో నిమిత్తం లేకుండా ఈ లెక్కింపు ప్రక్రియ జరగనుంది. రెండు రోజుల పాటు నిరంతరాయంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కౌంటింగ్ నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు.
Next Story






