- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు MLC ఎన్నికల కౌంటింగ్
by Sathputhe Rajesh |
తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 3 గ్యాడ్యువేట్, 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ చేపట్టనున్నారు. తెలంగాణలో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story






