- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషి అభినందనీయం
by Taduka Kalyani |
ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

X
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక దివిటిపల్లి గ్రామంలోని అమర రాజా గిగా కారిడార్ లో 'కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్' ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా సీఎం ను కలిసి పుష్పగుచ్చం తో స్వాగతం పలికిన సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం ను ప్రశంసించారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, పట్టణాభివృద్ధికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎన్నో కార్యక్రమాలకు కేంద్ర బిందువు వని కొనియాడారు.
Next Story






