కడియం శ్రీహరిపై MLA రాజయ్య అనూహ్య వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2022-09-08 04:31:57  IST  )

స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి, తాను ఘన్‌పూర్

కడియం శ్రీహరిపై MLA రాజయ్య అనూహ్య వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి, తాను ఘన్‌పూర్ నియోజకవర్గానికి రెండు కళ్ల లాంటి వాళ్లం, ఒకేవైపు చూస్తే మరో కన్ను పోతుందని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి వచ్చి ఆరు నెలలు అయ్యిందని, కడియం ఎమ్మెల్సీగా ఉండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

Also Read : నేటి నుంచి కొత్త ఆసరా

Next Story